నగరంలో పోలీస్ కమీషనర్ రాత్రి వేళ తనిఖీలు
రైల్వేస్టేషన్ మండి బజార్ లో తనిఖీలు
పోకిరీలకు హెచ్చరిక
అర్దరాత్రి వరకు వీధుల్లో తిరగవద్దని హెచ్చరించిన పోలీసులు
పెట్రోలింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలని పోలీసులకు సూచన