సీఎం రేవంత్ రెడ్డి తో జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశమైన జలమండలి, ఇరిగేషన్ ఉన్నతాధికారులు….
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీ ల గోదావరి జలాల తరలింపు పైన సమీక్ష..
కొండపోచమ్మ , మల్లన్న సాగర్ ప్రాజెక్టు ల నుంచి నీటి తరలింపు పైన సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం..
ఏ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపునకు ఎంత వ్యయం అవుతుంది, నీటి లభ్యత పైన పూర్తి అధ్యయనం చేయాలని సూచన..
వచ్చే నెల 1 తేదీ వరకు టెండర్లకు వెళ్లేలా కార్యచరణ రూపొందించాలన్న సీఎం….
మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచన…
సమీక్ష లో పాల్గొన్న మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ప్రశాంత్ జె. పాటిల్, ఇతర అధికారులు.